Supreme Court | సమయ్ రైనా (Samay Raina) తోపాటు మరో నలుగురు కమెడియన్ల (Comedians) కు సుప్రీంకోర్టు (Supreme Court) సమన్లు జారీచేసింది. దివ్యాంగులను కించపర్చేలా వ్యాఖ్యలు చేసినందుకు వారికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.
త్వరలో జరుగబోయే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో దివ్యాంగులకు అవకాశం కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి రూ.3 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలని భారత దివ్యాంగుల హక్క�
దివ్యాంగులు ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లాలని, అంగ వైకల్యం దేనికీ అడ్డురాకూడదని, నిజ జీవితంలో సకలాంగుల కన్నా మీరే హీరోలని మెదక్ జిల్లా జూనియర్ సివిల్ జడ్జి రీటా లాల్‌చంద్ అన్నారు.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 5న సిద్దిపేట పట్టణంలోని కొండ మల్లయ్య గార్డెన్లో దివ్యాంగుల ఎంపిక శిబిరాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్�
ఐక్యరాజ్యసమితి ఏటా డిసెంబర్ 3ను అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. 1992లో మొదలైన ఈ కార్యక్రమాన్ని 1998 నుంచి అన్ని దేశాలు అమలు చేస్తున్నాయి.