కృత్రిమ మేధస్సును ఉపయోగించి సామాజిక మాధ్యమాల వేదికగా తమ పేరును దుర్వినియోగం చేస్తున్నారని, వ్యక్తిగత స్వేచ్ఛ.. ప్రచార హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ ఇటీవల పలువురు సినీ ప్రముఖులు న్యాయస్థానాలను ఆశ్రయ�
కొందరు వ్యాపారులు తన పేరును దుర్వినియోగం చేస్తున్నారంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్. బిగ్ బీ తరపున న్యాయవాదులు హరీష్ సాల్వే, ప్రవీణ్ ఆనంద్ పిటిషన్ దాఖలు చేసి సమస్య�