Perni Jayasudha | మచిలిపట్నం ప్రైవేట్ గోదాం నుంచి రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీకి చెందిన నాయకుడు, మాజీ మంత్రి పేర్నినాని సతీమణి జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు.
Perninani | ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మచిలీపట్నం రేషన్ బియ్యం మాయం కేసులో తాజాగా వైసీపీకి చెందిన కీలక నాయకుడు, మాజీ మంత్రి పేర్నినానిపైకేసు నమోదు చేశారు.
Perninani | గోదాం నుంచి బియ్యం మాయం కేసులో తనను, తన కుమారుడిని జనవరి 2వ తేదీలోగా పోలీసులు అరెస్టు చేయవచ్చని వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Minister Kollu Ravindra | వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని కుటుంబ సభ్యుల గిడ్డంగి నుంచి రేషన్ బియ్యం మాయంపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.
Police Case | వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని సతీమణి జయసుధపై కేసు నమోదయ్యింది. రేషన్ బియ్యం నిల్వలో వ్యత్యాసాలు ఉన్నాయంటూ కృష్ణా జిల్లా పౌరసరఫరాల అధికారి కోటిరెడ్డి బందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Perninani | ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ కార్యకర్తలపై పెడుతున్న కేసులపై వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Perninani | ఏపీలో వైసీపీ నాయకుల పై అక్రమ కేసులు, తప్పుడు ఆరోపణలు చేస్తూ టీడీపీ నాయకులు శునకానందం పొందుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు పేర్నినాని ఆరోపించారు.