గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో శుక్రవారం 77 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. మృతుల్లో ఐదుగురు చిన్నారులున్నారని, 174 మంది గాయపడ్డారని తెలిపింది. నిరాశ్రయులు తల
Dog attack | ములుగు జిల్లాలో(Mulugu district) పిచ్చి కుక్క స్వైర విహారం(Mad dog attack) చేసింది. దొరికిన వారిని దొరినట్లు కరిచి బీభత్సం సృష్టించింది. పిచ్చి కుక్క దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
గుర్రాల దాడిలో బా లుడు గాయపడిన ఘటన మహ్మదాబాద్ మండ లం మొకర్లబాద్ గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలో రెండుమూడు రోజులుగా మూడు గుర్రాలు హల్చల్ చే స్తున్నాయి.
Turbulence in Qatar Airways | ఖతార్ ఎయిర్వేస్కు చెందిన విమానం భారీ కుదుపులకు గురైంది. ఈ సంఘటనలో ఆ విమానంలోని ప్రయాణికులు, సిబ్బందితో సహా 12 మంది గాయపడ్డారు. వారికి వైద్య సహాయం అందించారు.