Aadhar-Passport | ఆధార్ నమోదు కావాలంటే ముందుగా పాస్ పోర్ట్ తరహా వెరిఫికేషన్ తప్పని సరి చేశారు. యోగి ఆదిత్య నాథ్ సీఎంగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.
తెలంగాణ హజ్ కమిటీ విజ్ఞప్తి మేరకు హజ్ యాత్రికుల కోసం బేగంపేట, సికింద్రాబాద్లో శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్క�