India In UN | అఫ్ఘానిస్థాన్ (Afghanistan)పై పాక్ వైమానిక దాడులను (Pakistani airstrike) భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులను యుద్ధ చర్యలుగా అభివర్ణించింది.
న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి తదుపరి భారత శాశ్వత ప్రతినిధిగా తెలుగు వ్యక్తి పర్వతనేని హరీశ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన త్వరలోనే ఈ పదవిని చేపడతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ప్�