పార్ట్‌టైమ్ జాబ్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో ఆన్లైన్లో మోసం చేస్తున్న ఇద్దరు కేటుగాళ్లను రెండు వేర్వేరు సంఘటనల్లో సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
పార్ట్‌టైమ్ జాబ్‌ల పేరుతో యువతకు వలవే సి ప్రీపెయిడ్ టాస్క్‌ల పేరుతో ఇన్వెస్ట్మెంట్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల మూలాలు విదేశాల్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా రోజూ కోట్ల �