బకాయి వేతనాలను చెల్లించాలంటూ సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట తెలంగాణ పంచాయతీ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
రాష్ట్రంలోని పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది మొదలు కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ప్రగతిభవన్�