కొత్త పెట్టుబడులకు ప్రయత్నిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుం�
పనులు సకాలంలో పూర్తవుతాయి. చేపట్టిన వ్యాపారం నిరాటంకంగా సాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. పెట్టుబడులకు ప్రతిఫలం పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు అనుకూల సమయం. �
రోజువారీ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులు అధికారుల ఆదరాభిమానాలు పొందుతారు. ఖర్చులు పెరుగుతాయి. ఆలోచించి పనులు చేయడం వల్ల కార్యసాఫల్యం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తి తగాదాలు కొ�
గురువు: మే 14వ తేదీ వరకు వృషభరాశిలో ఉంటున్నాడు. మే 14 నుంచి అక్టోబర్ 19 వరకు మిథున రాశిలో, తర్వాత డిసెంబర్ 5వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత 2025 పూర్తయ్యే వరకు మళ్లీ మిథునంలో ఉంటాడు.
ఈ వారం అనుకూలంగా ఉంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. భూ లావాదేవీల్లో లబ్ధి పొందుతారు. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ప్రయ�
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. బాధ్యతతో పనులు చేస్తా
ధనప్రాప్తి ఉంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విలువైన వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. అధికారులతో కొన్ని ఇబ్బందులు తలెత్�
పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఇంట్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సుదీర్ఘ చర్చలకు దూరంగా ఉండటం మంచిది. బంధువర్గంతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఆధ్యాత్మిక కార్�
గతవారం కన్నా మెరుగ్గా ఉంటుంది. ఆర్థికంగా కొంత వెసులుబాటు ఏర్పడుతుంది. న్యాయవాద, వైద్య వృత్తులవారికి ఈ వారం కలిసివస్తుంది. అయితే పనిలో నిబద్ధత, మంచి ఆలోచలనతో ముందుకు వెళ్లడం అవసరం. వాహనాల మూలంగా ఖర్చులు ఉం
ఉద్యోగులకు యోగ్యమైన సమయం. అధికారుల అండదండలు లభిస్తాయి. బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఉండవచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. వ్యాపా�
ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. పెట్టుబడులకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. వృత్తిలో హోదా పెరుగుతుంది. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కొత్త ఉద�
వృత్తిలో రాణిస్తారు. సమాజంలో గౌరవం, ఆదాయం పెరుగుతుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్నవి పూర్తిచేయండి. విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తా�
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల చదువు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. పెద్దవారితో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. అయితే ఆర్థిక సమస్యలు ఎద
ఉద్యోగులకు యోగ్యమైన సమయం. అధికారుల అండదండలు లభిస్తాయి. బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఉండవచ్చు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే, అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది.
తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెర�