సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేరు. కారణం.. అనుభవ రాహిత్యం. దీనివల్ల నలుగురిలో అభాసుపాలవుతుంటారు. అలాంటివారిని ఉద్దేశించిన సామెత ‘అయింది అటకల.. కానిది కడవల పెట్టుడు’. ఏ పనీ చేయకుండానే.. ఇల్లు ఎలా గడుస్తుందో తెల
‘వాళ్లిద్దరిదీ భ్రమరకీట సంబంధం. చాలా గొప్పది కూడా!’ అంటుంటారు పెద్దలు. భ్రమరకీట సంబంధం/ భ్రమరకీట న్యాయం అంటే గురుశిష్య సంబంధం. తండ్రీకొడుకుల అనుబంధమూ కావచ్చు.
ఈ సామెతను వ్యంగ్యంగా ప్రయోగిస్తారు. ప్రతి ఒక్కరికీ ఓ మేనరిజం ఉంటుంది. కొందరి మాటల్లో వెటకారం తొంగిచూస్తుంది. ఇంకొందరి భాషలో అతిశయం అపారం. ఓ వ్యక్తి యుక్తవయసు నుంచీ కొంటెమాటలతో, చిలిపిచేష్టలతో అందర్నీ కవ�