నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన బెల్లి జనార్దన్ భారత్ సేవా విభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించిన ''మనం ఫౌండేషన్సస ఈ పురస్కారాన్ని ప్రకటించారు.
బిజినేపల్లి మండలంలోని (Bijinapally) పాలెంలో తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
వ్యవసాయ రంగం మున్ముందు మరింత కీలకం కానున్నదని, వ్యవసాయ విద్యకు ఉజ్వల భవిష్యత్తు ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని పాలెం ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయ�