Smriti Mandhana : భారత క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana), బాలీవుడ్ గాయకుడు పలాశ్ ముచ్చల్(Palash Muchhal) వివాహం వాయిదా పడి వారం రోజులు దాటిపోయింది. మంధాన తండ్రి శ్రీనివాస్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినా కూడా ఆమె పెళ్లి గురించి క
Smriti and Palash: స్మృతి మంధానా, పలాశ్ ముచ్చల్ పెళ్లి ఆగిపోవడానికి తాము కారణం కాదు అని ఇద్దరు కొరియోగ్రాఫర్లు ప్రకటించారు. నందికా ద్వివేది, గుల్మాజ్ ఖాన్ తమ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు.
Smriti Mandhana | భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం గుండెపోటు లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేర్పించారు.
Smriti Mandhana | భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) వివాహం చివరి నిమిషంలో ఆగిపోయిన విషయం తెలిసిందే. మరికాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. అనూహ్యంగా వాయిదా పడింది.
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం వాయిదాపడింది. ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన ఆదివారం అనారోగ్యానికి గురవడంతో పెండ్లిని నిరవధికంగా వాయిదా వేసినట్టు ఆమె మేనేజర్ త�
Smriti Mandhana : భారత క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) పెళ్లి అనుకోకుండా వాయిదా పడింది. హల్దీ, మెహందీతో పాటు సంగీత్ వేడుకలు పూర్తైన తర్వాత ఆమె తండ్రి శ్రీనివాస్ (Sreenivas) అనారోగ్యానికి గురయ్యాడు.
Smriti Mandhana : క్రికెట్ మైదానంలో బౌలర్లకు దడ పుట్టించే స్మృతి మంధాన (Smriti Mandhana) తన పెళ్లి వేడుకల్లో అదరగొడుతోంది. హల్దీ, మెహందీతో పాటు సంగీత్లోనూ మంధాన ఖతర్నాక్ డాన్స్‌తో అందరినీ ఫిదా చేసింది.
Smriti Mandhana : భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) కొత్త ఇన్నింగ్స్ ఆరంభిస్తోంది. నవంబర్ 23 ఆదివారం వైవాహిక జీవితంలో అడుగుపెట్టనుంది. హల్దీ వేడుక సంబురంగా జరిగింది. మైదానంలో నీలం రంగు జెర్సీతో చెలరేగిపోయే భా
Smriti Mandhana : భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి వేడుక మొదలైంది. బాలీవుడ్ సింగర్ పలాశ్ ముచ్చ్ల్ (Palash Mucchhal)తో ఆరేళ్ల ప్రేమలో మునిగితేలిన మంధాన వివాహ క్రతువు సంబురంగా జరుగుతోంది.
Smriti Mandhanas Fiance | భారత మహిళల క్రికెట్లో స్టార్ బ్యాటర్‌గా ఓ వెలుగు వెలుగుతుంది స్మృతి మంధాన. వరల్డ్ కప్ విజేత జట్టులో కీలక సభ్యురాలిగా ఉన్న స్మృతి మంధాన మరి కొద్ది రోజులలో జీవితంలోని కొత్త ఇన్నింగ్స్ ప్రార
Smriti Mandhana : వరల్డ్ కప్ విజేత స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి తేదీ వచ్చేసింది. ప్రపంచకప్ టోర్నీ ముగిసినప్పటి నుంచి మంధాన వివాహంపై వస్తున్న కథనాలకు ఎట్టకేలకు వెడ్డింగ్ కార్డ్‌తో ఎండ్ కార్డ్ పడింది.