విస్తృత తనిఖీలు | జిల్లాలోని పాలకుర్తి మండల కేంద్రంలోని సీడ్స్, ఫర్టిలైజర్ షాపులను ఏడీఏ ప్రదీప్ కుమార్, టాస్క్ ఫోర్స్ సీఐ రాంబాబు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీ చేశారు.
మంత్రి ఎర్రబెల్లి | కొవిడ్ బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.