PAKW vs SAW : వరల్డ్ కప్‌లో బోణీ కోసం నిరీక్షిస్తున్న పాకిస్థాన్ భారీ ఛేదనలో తడబడుతోంది. ప్రేమదాస స్టేడియంలో దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి 4 వికెట్లు కోల్పోయిన పాక్‌ను వర్షం ఆదుకున్నాడు.
PAKW vs SAW : వరల్డ్ కప్‌లో నాలుగు విజయాలతో సెమీస్‌కు దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా ఈసారి భారీ స్కోర్‌తో విరుచుకుపడింది. ప్రేమదాస మైదానంలో వర్షం అంతరాయం తర్వాత సఫారీ బ్యాటర్లు పాకిస్థాన్ బౌలర్లను ఊచకోత కోశారు.
PAKW vs SAW : కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో వర్షం అంతరాయం తర్వాత దక్షిణాఫ్రికా బ్యాటర్లు దంచేస్తున్నారు. ఓపెనర్ తంజిమ్ బ్రిట్స్(0) సున్నాకే ఔటైనా.. కెప్టెన్ లారా వొల్వార్డ్త్(56 నాటౌట్), సునే లుస్(61)లు అర్ధ శతకాలత�
PAKW vs SAW : ఈసారి కొలంబోలో ప్రతి వరల్డ్ కప్ మ్యాచ్‌కు అడ్డుపడుతున్న వర్షం.. మళ్లీ విరుచుకుపడింది. ప్రేమదాస స్టేడియంలో మంగళవారం దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది.