పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ ఇబ్బందుల్లో పడింది. పాక్ స్పిన్నర్ల ఆధిపత్యం కొనసాగుతున్న వేళ..ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది. చేతిలో ఏడు వికెట
పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య ముల్తాన్‌లో జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఓవర్ నైట్ స్కోరు 239/6తో మూడో రోజు ఆట ఆరంభించిన ఇంగ్లీష్ జట్టు.. 291 పరుగులకు ఆలౌట్ అయింది.
పాకిస్థాన్ పర్యటనలో ఇంగ్లండ్ జోరు కొనసాగుతోంది. ముల్తాన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌ను 366 పరుగులకే కట్టడి చేసిన బెన్ స్టోక్స్ సేన.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 53
పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా దూసుకెళుతున్నది. పాకిస్థాన్ బౌలింగ్ దాడిని దీటుగా ఎదుర్కొంటూ ఇంగ్లండ్ బ్యాటర్లు ఇరుగదీస్తున్నారు. ఓవర్‌నైట్ స్కోరు 96/1తో మూడో రోజ�