AUS vs PAK 3rd Test: బుధవారం పాకిస్తాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఆలౌట్ చేసిన కంగారూలు.. నేడు 46 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమవగా రెండు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేశారు.
AUSvsPAK 3rd Test: పాకిస్తాన్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఆసీస్ మరోసారి రెచ్చిపోయింది. ఆసీస్ సారథి పాట్ కమిన్స్ ఈ ఏడాది టెస్టులలో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఘనత దక్కించుకున్నాడు.
AUS vs PAK: ఏ జట్టైనా ఫైనల్ లెవెన్‌లో 11 మందిని ప్రకటిస్తాయి. కానీ పాకిస్తాన్ మాత్రం 12 మందితో జట్టును ప్రకటించింది. సీనియర్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను తప్పించి మహ్మద్ రిజ్వాన్‌కు ఆ బాధ్యతలు అప్పగించ�
AUSvsPAK: భారీ ఆశలతో ఆసీస్ వెళ్లిన పాకిస్తాన్.. పెర్త్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో 360 పరుగుల భారీ తేడాతో ఓడింది. కొండంత స్కోరును కరిగించే క్రమంలో పాకిస్తాన్..
Pakistan Tour Of Australia: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న పాకిస్తాన్ జట్టులో 18 మంది సభ్యులను ఎంపిక చేయగా.. టీమ్ మేనేజ్‌మెంట్‌గా ఏకంగా 17 మందిని పంపిస్తుండటం గమనార్హం.