అమెరికాతో పాటు చైనా బ్లాక్‌లిస్టులో పెట్టిన ఉగ్రవాది, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌కు పాకిస్థాన్ ప్రధాని రూ.14 కోట్ల పరిహారం ఆఫర్ చేసినట్టుగా తెలుస్తున్నది. భారత్ ఇటీవల జరిపిన వైమానిక దాడుల్లో మసూద�
దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నదన్న ఆరోపణలపై మాజీ ప్రధాని ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ)పై నిషేధం విధించనున్నట్టు పాకిస్థాన్ ప్రభుత్వం సోమవారం వెల్లడించింది.
హంగ్ ప్రభుత్వం దిశగా పాకిస్థాన్ అడుగులేస్తున్నది. గురువారం జరిగిన పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్‌కు ఏ పార్టీ చేరుకోలేదు. దీంతో ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కన్పిస్�
Pakistan | పాకిస్థాన్ ప్రభుత్వం (Pakistan Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల పాలన గడువు ముగిసేలోపే పాక్ పార్లమెంట్ ను రద్దు (Dissolve Parliament)చేయాలని భావిస్తోంది.
Petro Rates Hike | పొరుగు దేశం పాకిస్థాన్‌లో పెట్రో ధరలు భగ్గుమన్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.35 చొప్పున ధరలు పెంచేసింది. పెంచిన ధరలు ఇవాళ (జనవరి 29) ఉదయం 11 గంటల నుంచి అమల్లోకి వచ్చాయని పా�