British MP | జమ్మూకశ్మీర్ విషయంలో బ్రిటన్ ఎంపీ (British MP) బాబ్ బ్లాక్‌మన్ (Bob Blackman) కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ను భారత్‌లో విలీనం చేయాలని భారత ప్రభుత్వానికి సూచించారు.
కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పా టు చేసింది. ‘ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీరులలో భారత దళాలు నిర్వహించిన దాడుల గురించి నేతలకు తెలియజేయనుంది.
S Jaishankar | కొందరి పొరపాటు వల్లే పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)పై తాత్కాలికంగా భారత్ నియంత్రణ కోల్పోయిందని తొలి ప్రధాని నెహ్రూపై విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ పరోక్ష విమర్శలు గుప్పించారు.
POK- UK High Commissioner | పాక్ ఆక్రమిత కశ్మీర్’లో పాకిస్థాన్ బ్రిటీష్ హైకమిసనర్ పర్యటనపై భారత్ భగ్గుమన్నది. ఇది తమ ప్రాదేశిక స్వావలంభనను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.