Padmashalis | తెలంగాణ రాష్ట్ర పద్మశాలి(Padmashalis) సంఘం నాయకులు మంగళపల్లి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 17వ అఖిలభారత పద్మశాలి మహాసభ 8 వ మహాసభకు మండలం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.
రాష్ట్రంలో పద్మశాలీల అ భ్యున్నతికి రూ.1,000 కోట్ల నిధులు కేటాయించాలని బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేశ్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్, పద్మశ�