Kaushik Reddy | ఐదేండ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు పార్టీ మారిన నేతల సంగతి అప్పుడు చూస్తాం అని పేర్కొన్నారు.
Padi Kaushik Reddy | ఈ రాష్ట్రంలో చీరలు, గాజుల సంస్కారం నేర్పించిందే సీఎం రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఆయన నేర్పించిన సంస్కారాన్నే తాము ఫాలో అవుతున్నామని పేర్కొన్నారు.
Kaushik Reddy | తన్నుకోవడం, గుద్దుకోవడం పెద్ద ఇష్యూ కాదు.. నీవు మొగోడివైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ్ అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరార�