లారీని ఓవర్టేక్ చేయబోయిన ప్రైవేట్ బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటన కూసుమంచి మండలంలోని సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
Cab driver stabbed | ఓవర్ టేక్ చేసేందుకు బైక్కు దారి ఇవ్వలేదన్న కోపంతో క్యాబ్ డ్రైవర్ను కత్తితో పొడిచి హత్య చేశారు. (Cab driver stabbed ) ఈ సంఘటన కలకలం రేపింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది.
అమరావతి : చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కుక్కలదొడ్డి వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రేణిగుంట నుంచి రైల్వే కోడూరు వైపు వెళ్తున్న కారు లారీని ఓవర్�