Bike accident | ప్రాణం తీసిన బైక్ ఓవర్ టేక్.. విద్యార్థి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Bike accident | తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు(Road accident) ప్రమాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్ : తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు(Road accident) ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను ఓవర్ టేక్ చేయబోయి(Bike accident) ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ బైక్ పై వెళ్తుండగా మరో టూ వీలర్ ను ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో బైక్ అదుపుతప్పి ట్రాన్స్ఫార్మర్ స్తంభానికి ఢీకొని ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు.
మరో విద్యార్థికి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే క్షతాగాత్రుడిని హాస్పిటల్ కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

