కొద్దిపాటి బరువు ఎత్తినా, బలం ప్రయోగించి పని చేసినా, చిన్న దెబ్బ తగిలినా కొంతమందికి ఎముక పుటుక్కుమంటుంది. ఆ పని కష్టమైనది కాదు. కానీ, ఎముక ఏ పనికీ సహకరించలేనంత బలహీనంగా మారిపోతే అలా జరుగుతుంది.
మెనోపాజ్ తర్వాత ఆస్టియో పొరోసిస్ ఎందుకొస్తుంది? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. కానీ, వయసు పెరిగేకొద్దీ.. నశించిపోయిన ఎముకల కణజాలం మళ్లీ భర్తీ అయ్యే ప్రక్రియ మందగిస్తూ ఉంటుంది. క్రమంగా ఎముకలు క్షయం చెందుతూ
Osteoporosis and Yoga | చిన్న తనం నుంచి వ్యాయామాలు చేసే అలవాటు లేని వారిలో ఒక వయసు వచ్చిన తర్వాత ఎముకలు గుల్లబారిపోతాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే యోగాసనాలను చేయడం అలవాటు చేసుకోవాలి.
ఆస్టియోపొరోసిస్.. ఎముకల తొలి శత్రువు. క్రమక్రమంగా గుల్లబారేలా చేస్తుంది. ఆ దెబ్బకు ఎముకలు బలహీనపడి, పెళుసుబారిపోతాయి. గాజు కంటే కూడా సుకుమారంగా మారిపోతాయి. వంగినా, దగ్గినా.. ఫట్టున విరిగిపోవచ్చు. తుంటి భా�
ఈ వ్యాధి తత్వమే అంత. లక్షణాలు కనబడవు. నొప్పి బాధించదు. రుగ్మత మాత్రం చాపకింద నీరులా, సరిహద్దు శత్రువులా ఎముకలను ఆక్రమించుకుంటూ ముందుకు సాగుతుంది. ఆస్టియోపొరాసిస్ను అధిగమించాలంటే ఒకటే దారి. బాల్యం నుంచీ �
శరీరానికి ఒక రూపు తెచ్చేవి ఎముకలే ! ఏ పని చేయాలన్నా బొక్కలు బలంగా ఉండాలి. నిలబడాలన్నా.. కూర్చోవాలన్నా.. నడవాలన్నా.. పరుగెత్తాలన్నా.. ఇలా ఏ పనికి అయినా ఎముకలు దృఢంగా ఉండాలి.