కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంకు వ్యతిరేకంగా మహారాష్ట్రలోనూ ఓట్ ఫర్ పెన్షన్ మహోద్యమం ప్రారంభమైంది. మంగళవారం నాగ్‌పూర్‌లో సీపీఎస్ ఉద్యోగులంతా ఓపీఎస్ సంకల్ప యాత్ర నిర్వహించారు.
ఉద్యోగుల పాలిట గుదిబండలా మారిన సీపీఎస్‌ను రద్దుచేసి, ఓపీఎస్‌ను అమలుచేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు, అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ డిమాండ్ చే