Ooyala Seva | శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం గ్రామదేవత అంకాలమ్మకు అభిషేకాలు, షోడషోపచార పూజాధి క్రతువులు నిర్వహ
శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో అమ్మవారి ఊయలసేవ వైభవంగా జరిగింది. శుక్రవారం ఉదయం అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం భ్రామరి అమ్మవారికి వివిధ రకాల ప్రీతికరమైన గులాబీ, గన్న