ఇప్పుడు స్మార్ట్ఫోన్ పరిధి మారిపోయింది. కాల్స్, బ్రౌజింగ్, వీడియో చాటింగ్.. ఇలా అన్నీ దాటుకుని గేమింగ్ డివైజ్లా మారిపోయింది. ఫన్ కోసం ఆడేది కొందరైతే.. పైసలు బెట్టింగ్ వేసి ఆడేది ఇంకొందరు.
‘ఆన్లైన్ గేములతో అంతా పోగొట్టుకున్నాను. నేను చచ్చిపోతున్నా. నా చావుకు మా నాన్నే కారణం. నా కోసం వెతకొద్దు’ అంటూ యాదాద్రి భువనగిరికి చెందిన చేకూరి ప్రసాద్ చివరిసారిగా సెల్ఫీ వీడియో షేర్చేసి అదృశ్యమయ్�
ఆధునిక పరిజ్ఞానం మనిషి జీవితాన్ని సులభతరం చేస్తుంది. క్లిష్టమైన సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతుంది. నూతన టెక్నాలజీతో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే వెసులుబాటు కల్పిస్తుంది.