One Nation One Election | దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని కేంద్రం గత కొన్ని రోజులుగా కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా జమిలి ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్�
జమిలి ఎన్నికల అంశంపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో కీలక విషయాలు వెల్లడించింది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఓకేసారి ఎన్నికలు నిర్వహించాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచించిందని, ఆ నివే�