Home
OM Prakash Rajbhar
OM Prakash Rajbhar
-
"Om Prakash Rajbhar | ఉత్తరప్రదేశ్ విభజన అనివార్యం.. నాలుగు రాష్ట్రాలుగా విభజించాలి: మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్"
1 month agoOm Prakash Rajbhar | ఉత్తరప్రదేశ్ మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన అనివార్యమని ఆయన తెలిపారు. త్వరలోనే నాలుగు రాష్ట్రాలుగా విడిపోతుందని చెప్పారు. ‘పూర్వాంచల్’ ప్రత్యేక రాష్ట్రంగా ఏర�"పార్టీ చీఫ్‌గా వైదొలగనున్న అఖిలేశ్?"
4 months agoసమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో త్వరలోనే తిరుగుబాటు జరగబోతున్నదని, పార్టీ చీఫ్ పదవి నుంచి అఖిలేశ్ యాదవ్ తప్పుకోనున్నారని, ఆ బాధ్యతలను శివపాల్ సింగ్ యాదవ్ చేపట్టనున్నారని ఉత్తరప్రదేశ్ మంత్రి, సుహేల్"Ram Gopal Yadav | ‘ఆ లేఖ గురించి అమిత్ షాను అడగండి’.. చీలికపై మంత్రి వ్యాఖ్యలను ఖండించిన ఎస్పీ ఎంపీ"
5 months agoRam Gopal Yadav | సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో భారీ చీలక వస్తుందన్న ఉత్తరప్రదేశ్ మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ స్పందించారు. కేంద్ర మంత్రి అమిత్ షాకు తాను ఎలాంటి లేఖ ఇవ్వలేదన�"Om Prakash Rajbhar | త్వరలో ఎస్పీలో భారీ చీలిక!.. బీజేపీలో చేరేందుకు ఆ నేతలు సిద్ధం: యూపీ మంత్రి"
5 months agoOm Prakash Rajbhar | ఉత్తరప్రదేశ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో భారీ చీలక రానున్నదని చెప్పారు. ఆ పార్టీ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు."స్వేచ్ఛగా కూటమిని వీడవచ్చు… శివపాల్ యాదవ్, ఓం ప్రకాష్‌కు ఎస్పీ బహిరంగ లేఖలు"
4 years agoలక్నో: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్, తన బాబాయ్ శివపాల్ యాదవ్, కూటమిలోని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్భర్లకు అల్టి"బీజేపీతో చేతులు కలుపబోం"
5 years agoస్పష్టం చేసిన ఎస్బీఎస్పీ చీఫ్ రాజ్‌భర్ లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారన్న ఊహాగాలకు సుహలదేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్‌భర్ తెరదించారు. కేంద్ర హోంమ�"అవి పాత ఫొటోలు… అమిత్ షాతో భేటీ కాలేదు: ఎస్బీఎస్పీ చీఫ్ రాజ్‌భర్"
5 years agoలక్నో: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తాను సమావేశమైనట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్‌భర్ ఖండించారు. అవి న�"‘మేరే అంగనే మే తుమారా క్యా కామ్ హై’"
5 years agoఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు ఉత్తరప్రదేశ్‌లో ఎక్కడ చూసినా ‘మేరే అంగనే మే తుమారా క్యా కామ్ హై’ అనే పాటలే వినిపిస్తాయని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్ చెప్పా�"20 కల్లా 18 మంది మంత్రుల రాజీనామా"
5 years agoఓం ప్రకాశ్ రాజ్‌భర్ జోస్యం లక్నో, జనవరి 12: ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో ప్రతి రోజు ఒకరిద్దరు మంత్రులు రాజీనామా చేస్తారని ఓబీసీ నేత, సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకా�"యూపీలో SP, SBSP మధ్య కుదిరిన పొత్తు"
5 years agoUttarpradesh Alliance: అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఉత్తరప్రదేశ్‌లో పొత్తుల కోలాహలం మొదలైంది. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీ (SP), ఓం ప్రకాష్ రాజ్‌భర్ నేతృత్వంలోనితాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!










