Home
National
Om Prakash Rajbhar Remarks That Akhilesh Yadav Is Set To Step Down As Samajwadi Party Chief
పార్టీ చీఫ్‌గా వైదొలగనున్న అఖిలేశ్?
సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో త్వరలోనే తిరుగుబాటు జరగబోతున్నదని, పార్టీ చీఫ్ పదవి నుంచి అఖిలేశ్ యాదవ్ తప్పుకోనున్నారని, ఆ బాధ్యతలను శివపాల్ సింగ్ యాదవ్ చేపట్టనున్నారని ఉత్తరప్రదేశ్ మంత్రి, సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎపీ) అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్ వ్యాఖ్యానించారు.
- బీజేపీతో ఎస్పీ నేతల సంప్రదింపులు
- మంత్రి ఓంప్రకాశ్ రాజ్‌భర్ వ్యాఖ్యలు
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో త్వరలోనే తిరుగుబాటు జరగబోతున్నదని, పార్టీ చీఫ్ పదవి నుంచి అఖిలేశ్ యాదవ్ తప్పుకోనున్నారని, ఆ బాధ్యతలను శివపాల్ సింగ్ యాదవ్ చేపట్టనున్నారని ఉత్తరప్రదేశ్ మంత్రి, సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎపీ) అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్ వ్యాఖ్యానించారు. బైరియాలో విలేకరులతో మాట్లాడిన ఆయన శివసేన, తృణమూల్ కాంగ్రెస్ తరహాలోనే సమాజ్‌వాదీ పార్టీ కూడా పయనిస్తున్నదన్నారు.
అఖిలేశ్ యాదవ్ పక్కకు తప్పుకోవలసి వస్తుందని, శివపాల్ సింగ్ యాదవ్ పార్టీని నడిపిస్తారని అన్నారు. బల్లియా నుంచే ఈ తిరుగుబాటు ప్రారంభం కానున్నదని సుహేల్ దేవ్ జోస్యం చెప్పారు. ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారని, ఆయన కనుసన్నల్లోనే రాయ్ పార్టీలో తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తారని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

