వరద హోరు
జూరాల ప్రాజెక్టుకు నిరంతరాయంగా వరద కొనసాగుతుండండతో జూరాల కృష్ణమ్మ నీటితో కళకళలాడుతుంది. ఎగువన వర్షాలు కురవడంతోపాటు నారాయణపూర్ డ్యాం నుంచి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్న క్రమంలో జూరాల ప్రాజెక్టు వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తూ ప్రవహిస్తోంది.
- 27గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
- ఇన్‌ఫ్లో 1,79,000 క్యూసెక్కులు
- అవుట్ ఫ్లో 1,77,105 క్యూసెక్కులు
గద్వాల, ఆగస్టు 3 : జూరాల ప్రాజెక్టుకు నిరంతరాయంగా వరద కొనసాగుతుండండతో జూరాల కృష్ణమ్మ నీటితో కళకళలాడుతుంది. ఎగువన వర్షాలు కురవడంతోపాటు నారాయణపూర్ డ్యాం నుంచి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్న క్రమంలో జూరాల ప్రాజెక్టు వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తూ ప్రవహిస్తోంది. సోమవారం జూరాల ప్రాజెక్టుకు 1,79,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండడంతో జూరాల నిండుకుం డలా మారింది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.75 మీటర్ల నీటి నిల్వ ఉంది.
జూరాల ప్రాజెకు ్ట పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.126 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వఉంది. విద్యుదుత్పత్తికి 32,197 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు 27 గేట్లు తెరిచి దిగువకు 1,39,185 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం ఇన్‌ఫ్లో 1,79,000లు కాగా మొత్తం అవుట్ ఫ్లో 1,77,105 క్యూసెక్కులుగా నమోదైంది. భీమా నదికి వరద వస్తుండడంతో జూరాలకు రాత్రి వరకు వరద పెరిగే అవకాశం ఉంది. వరద ఉధృతి పెరిగితే రాత్రికి మరిన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

