20 కల్లా 18 మంది మంత్రుల రాజీనామా

- ఓం ప్రకాశ్ రాజ్‌భర్ జోస్యం
లక్నో, జనవరి 12: ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో ప్రతి రోజు ఒకరిద్దరు మంత్రులు రాజీనామా చేస్తారని ఓబీసీ నేత, సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్‌భర్ అన్నారు. ఈ నెల 20 నాటికి 18 మంది మంత్రులు రాజీనామా చేస్తారని పేర్కొన్నారు. మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్ రాజీనామాలను ఆయన స్వాగతించారు. ‘దళితులు, వెనుకబడిన వర్గాలపై బీజేపీ నిర్లక్ష్యాన్ని నేను గతంలోనే అర్థం చేసుకొన్నాను. పొత్తు నుంచి బయటకు వచ్చాను. వీళ్లు ఇన్ని రోజులు ఓపిక పట్టారు. నిరాశ తప్ప వారికి ఏం మిగల్లేదు. ఇప్పుడు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు’ అని రాజ్‌భర్ అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

