‘మేరే అంగనే మే తుమారా క్యా కామ్ హై’
ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు ఉత్తరప్రదేశ్‌లో ఎక్కడ చూసినా ‘మేరే అంగనే మే తుమారా క్యా కామ్ హై’ అనే పాటలే వినిపిస్తాయని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్ చెప్పారు.
- బీజేపీ ఖేల్ ఖతం: ఎస్బీఎస్పీ నేత రాజ్‌భర్
న్యూఢిల్లీ: ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు ఉత్తరప్రదేశ్‌లో ఎక్కడ చూసినా ‘మేరే అంగనే మే తుమారా క్యా కామ్ హై’ అనే పాటలే వినిపిస్తాయని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్ చెప్పారు. ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ ‘ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఖేల్ ఖతం అయ్యింది. ఇక ఆ పార్టీకి వీడ్కోలే. 10వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగనున్నది. ఆ రోజు ఉదయం దాదాపు 10 గంటలకు ఎక్కడ చూసినా మేరే అంగనే మే తుమారా క్యా కామ్ హై, చల్ సన్యాసి మందిర్ మే అనే పాటలే వినిపిస్తాయి. ప్రస్తుతం బీజేపీ పోరాటమంతా తన ఉనికి కాపాడుకోవడానికి, గౌరవప్రదమైన సీట్లలైనా సాధించడానికే’ అని పేర్కొన్నారు. కాగా సమాజ్‌వాదీ పార్టీతో కలిసి ఎస్బీఎస్పీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

