నిన్నమొన్నటి వరకు వంటనూనెలు, కూరగాయల ధరలు సామాన్యులను భయపెడితే ఇప్పుడా జాబితాలోకి బియ్యం వచ్చి చేరాయి. గతంలో ఎన్నడూ లేనంతగా బియ్యం ధరలు పెరుగుతుండడం కలవరపెడుతున్నది.
ఇక ఈసారి సెక్షన్ 80సీ పరిధి పెంపు, పన్నుల సరళీకరణ, జీఎస్టీ మినహాయింపు, రాయితీలు,
ప్రోత్సాహకాలు అంటూ పెద్ద లిస్టుతోనే ఉన్నారు ఉద్యోగులు, వ్యాపారస్తులు. మరి వీటిల్లో
ఎంతవరకు ఇచ్చే అవకాశం ఉన్నది?