కావలసిన పదార్థాలుఓట్స్: ఒక కప్పు, శెనగపిండి: అరకప్పు, ఉల్లిగడ్డ: ఒకటి (పెద్దది), క్యారెట్ తురుము: పావుకప్పు, క్యాప్సికమ్: ఒకటి, కారం: ఒక టీస్పూన్, పసుపు: అర టీస్పూన్, అల్లం: అంగుళం ముక్క,జీలకర్ర: అర టీస్పూన్
ఉదయాన్నే ఫలహారం చాలా ముఖ్యం. అయినా ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తుంటారు. రోజువారీ పనుల్లో చురుగ్గా ఉండాలన్నా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా పోషకాలతో నిండిన అల్పాహారం కచ్చితంగా తీసుకోవాలి. రోజూ వండుకోవడం కష్