ఓట్స్ ఆమ్లెట్

కావలసిన పదార్థాలు:
ఓట్స్: రెండు టేబుల్ స్పూన్లు, పాలు: అరకప్పు, గుడ్లు: రెండు, ఉప్పు, మిరియాలపొడి: తగినంత, నూనె: కొద్దిగా, ఉల్లిపాయ, టమాట, మిర్చి ముక్కలు: పావుకప్పు
తయారీ విధానం:
ముందుగా ఓట్స్‌ను పాలలో నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత మెత్తగా మెదుపుకుని దాంట్లో కోడిగుడ్లు, ఉప్పు, ఉల్లిపాయ, టమాట, మిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి. పెనం వేడయ్యాక, నూనె వేసి ఆమ్లెట్ వేసుకుని రెండువైపులా బాగా కాల్చుకుని మిరియాలపొడి చల్లుకుంటే సరి. ఆరోగ్యకరమైన ఓట్స్ ఆమ్లెట్ రెడీ.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Healthy food
- oats
- omelet
- tasty food
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

