Oats besan chilla | ఓట్స్ బేసన్ చిల్లా

కావలసిన పదార్థాలు
ఓట్స్: ఒక కప్పు, శెనగపిండి: అరకప్పు, ఉల్లిగడ్డ: ఒకటి (పెద్దది), క్యారెట్ తురుము: పావుకప్పు, క్యాప్సికమ్: ఒకటి, కారం: ఒక టీస్పూన్, పసుపు: అర టీస్పూన్, అల్లం: అంగుళం ముక్క,
జీలకర్ర: అర టీస్పూన్, వాము: పావు టీస్పూన్, ఇంగువ: చిటికెడు, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా.
తయారీ విధానం
ఓట్స్‌ను బాగా కడిగి నాలుగు గంటలపాటు నానబెట్టాలి. మిక్సీజార్‌లో నానిన ఓట్స్, శెనగపిండి, సగం ఉల్లిపాయ ముక్కలు, కారం, తరిగిన అల్లం, ఇంగువ, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. దోశల పిండిలా జారుగా రుబ్బుకున్న మిశ్రమంలో క్యారెట్ తురుము, సన్నగా తరిగిన క్యాప్సికం, ఉల్లిగడ్డ, జీలకర్ర, వాము వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టి ఒక టీస్పూన్ నూనెవేసి వేడయ్యాక, పిండి మిశ్రమాన్ని గరిటతో వేసుకుని పరుచుకోవాలి. పైనుంచి మరో టీ స్పూన్ నూనె వేసి సన్నని మంటపై రెండు వైపులా కాల్చుకుంటే ఓట్స్ బేసన్ చిల్లా రెడీ.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- besan chilla
- oats
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

