NVSS Prabhakar | ఎంఎంటీఎస్ రైళ్లను పెంచడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి అరుణ్‌కుమార్ జైన్దృష్టికి తీసుకువచ్చారు.
ECIL | ప్రజలు వాకింగ్ చేసేందుకు ఈసీఐఎల్ గేట్‌ను తెరచి ఉంచాలని ఉప్పల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌ను స్థానికులు కోరారు. ఈ మేరకు వారంతా ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఇవాళ మల్కాజిగిర�
రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణులను పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
పరువు నష్టం కేసులో బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌పై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.