బ్రాహ్మణులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణులను పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణులను పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్ బ్రాహ్మణులు, వేద పండితులను పట్టించుకోవడం లేదని, బ్రాహ్మణ పరిషత్ ద్వారా విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు నిధులు విడుదల చేయడంలేదని, బ్రాహ్మణులకు స్వయం ఉపాధి కింద రుణసౌకర్యం ఇస్తామని చెప్పి మోసం చేశారని, వేద పాఠశాలలకు సహకారం అందించడంలేదని ఆరోపించారు.
వచ్చే బడ్జెట్లో బ్రాహ్మణ పరిషత్‌కు తగినన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా స్వయంభూ దేవాలయాల వద్ద పూజారులను బదిలీ చేయలేదని చెప్పారు. దేవాలయాల్లో తల దూర్చవద్దని సీఎంకు హితవు పలికారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
Heavy Rains | మురసు ఎఫెక్ట్‌తో రెండ్రోజులు భారీ వర్షసూచన.. ఈ నెల 15నాటికి మరో తుపాను!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

