ఏడాదిలోగా రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి పునరుద్ఘాటించారు. త్వరలో 15 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేస్తామని చెప్పారు.
వైద్యారోగ్యశాఖలో త్వరలో ఏడు వేల నర్సింగ్ పోస్టుల భర్తీకి సెలక్షన్ లిస్టు విడుదలకు ముందే ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోవాలని 317 జీవో ప్రభావిత నర్సింగ్ ఆఫీసర్లు కోరుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న నర్సులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బంది హోదాను ఉన్నతీకరించింది. వారి గౌరవం మరింత పెంచేలా ప్రస్తుత వృత్తి