రైతులందరూ మోటర్లకు నాణ్యమైన కెపాసిటర్లను అమర్చుకోవాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా దామెర మండలంలోని దుర్గంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంల
ఏప్రిల్కు సంబంధించి అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ డి విజనల్ ఇంజినీర్, డివిజనల్ ఇంజినీర్, సూపరింటెండెంట్ ఇంజినీర్ (సబ్ డివిజన్, డివిజన్, సరిల్) పూర్తి చేసిన పని, అన్ని రకాల పనులపై సాధించిన