ECB : తమ దేశంలో నిర్వహిస్తున్న ది హండ్రెడ్ లీగ్ (The Hundred League)లో ఫ్రాంచైజీల వాటా కొనుగోలుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆమోదం తెలిపింది. లీగ్‌లోని ఆరుజట్లతో సదరు ఫ్రాంజైజీల డీల్‌కు ఈసీబీ అధికారికంగా అంగీకరించింది
ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్ (England Club Cricket)కు ఊపిరిలూదేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు సిద్దమయ్యాయి. ఐపీఎల్ జట్లు తమతో చేయి కలిపిన వేళ రూ.60 వేల కోట్ల ఆదాయంపై కన్నేశారు హండ్రెడ్ లీగ్ నిర్వాహకులు.
రానున్న ఇంగ్లండ్ కౌంటీ సీజన్లోనూ టీమ్ఇండియా యువ క్రికెటర్ పృథ్వీషా..నార్తాంప్టన్‌షైర్ జట్టుతోనే కలిసి కొనసాగనున్నాడు. మోకాలి గాయం కారణంగా ప్రస్తుత సీజన్ మధ్యలోనే నిష్క్రమించిన పృథ్వీ.. కౌంటీల్ల�
Prithvi Shaw : భారత యువ ఓపెనర్ పృథ్వీ షా(Prithvi Shaw) కౌంటీ క్రికెట్‌పై మనసు పడ్డట్టు ఉన్నాడు. వన్డే కప్(One Day Cup)లో ఫామ్ అందుకున్న షా తాజాగా ఇంగ్లండ్ కౌంటీ జట్టుకు శుభవార్త చెప్పాడు. వచ్చే ఏడాది కౌంటీ సీజన్లో న�
Prithvi Shaw : ప్రధాన దేశవాళీ ట్రోఫీలకు ముందు ముంబై(Mumbai) జట్టుకు పెద్ద షాక్ తగిలింది. వన్డే కప్(One Day Cup)లో ఫామ్ అందుకున్న భారత స్టార్ ఓపెనర్ పృథ్వీ షా(Prithvi Shaw) ఈసారి కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ స్టార్