సర్పంచులకు ఎమ్మెల్యే షకీల్ హామీ శక్కర్‌నగర్, జూన్ 12: చిన్న గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతానని, సర్పంచులు ఆందోళనకు గురికావద్దని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అన్నారు. �
నాసిరకం విత్తన ముఠాలపై సర్కారు కొరడాసీఎం ఆదేశాలతో రంగంలోకి ప్రత్యేక బృందాలుఉమ్మడి జిల్లాలో పది జిల్లా స్థాయిటాస్క్ఫోర్స్ బృందాలుజిల్లా, డివిజన్ కేంద్రాల్లో ఉధృతంగా కొసాగుతున్న తనిఖీలుపత్తి సాగు �
అన్నదాతల హర్షంఊపందుకోనున్న సాగు పనులుఎల్లారెడ్డి రూరల్/విద్యానగర్/బాన్సువాడ/బిచ్కుంద, జూన్ 10 : జిల్లావ్యాప్తంగా పలు మండలాలు, గ్రామాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. కురిసిన వర్షం మేలు చేస్తుందని ర�
లాక్డౌన్ సడలింపుతో ఉదయం 6 నుంచిసాయంత్రం 5 గంటల వరకు దుకాణాల నిర్వహణసాయంత్రం 6 నుంచిపోలీసుల బందోబస్తునాగిరెడ్డిపేట్/లింగంపేట/ దోమకొండ/బీబీపేట్, జూన్ 10 : కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం లా�
నిజామాబాద్ జిల్లాలో ప్రేమజంట బలవన్మరణం! | నిజామాబాద్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య ఘటన కలకలం సృష్టించింది. చందూరు మండలం లక్ష్మీపూర్ అటవీ ప్రాంతంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.
పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డుల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ఉమ్మడి జిల్లాలో దాదాపు 20వేల దరఖాస్తులకు మోక్షందరఖాస్తు చేసుకున్న వారికి త్వరలో కొత్త కార్డుల జారీసీఎం కేసీఆర్ నిర్ణయంపై హర్షాతిరేకాలునిజామా
కారకులైనవారిని శిక్షించాలని మృతుడి బంధువుల ఆందోళనఏఆర్ కానిస్టేబుల్, ఎస్సైపై కేసు నమోదుగాంధారి మండలం మాధవపల్లిలో ఘటనగాంధారి, జూన్ 9 : మండలంలోని మాధవపల్లిలో ఓ వ్యక్తి ఆత్మహత్య ఉద్రిక్తతకు దారితీసింది
రాజ్యసభ సభ్యుడు కే ఆర్ సురేశ్ రెడ్డికమ్మర్పల్లి, జూన్ 9: సీఎం కేసీఆర్ పాలన దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోందని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కే�
మాక్లూర్, జూన్ 8: మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ మాస్త ప్రభాకర్, ఎంపీడీవో సక్రియాతో మంగళవారం ప్రత్యేక సమావ�
మెండోరా/ఏర్గట్ల, జూన్ 7 : బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా, ఏర్గట్ల మండలాలకు చెందిన పలువురు బాధితులను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సోమవారం పరామర్శించారు. మెండోరా మండలం బుస్సాపూర్‌లో మాజీ సర్పంచ్ ఏలేటి
డీఆర్డీవో చందర్నాయక్మోర్తాడ్/వేల్పూర్/ఏర్గట్ల/ముప్కాల్, జూన్ 7 : ప్రతి గ్రామంలో ఉపాధికూలీల సంఖ్యను పెంచాలని డీఆర్డీవో చందర్‌నాయక్ అ న్నారు. మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో కంపోస్ట్ షె�
నిజామాబాద్ జిల్లాలో చురుకుగా సాగుతున్న 30 చెక్‌డ్యాముల నిర్మాణంనెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలువానకాలం మొదలవడంతో పనుల్లో పెరిగిన వేగంమొత్తం రూ.160 కోట్లతో ఆనకట్టల నిర్మాణంవరద నీటి�