పంటలపై కరువు, కాటకాల ప్రభావాన్ని తగ్గించే డివైస్‌ను తుర్కియేలోని హైస్కూల్ స్టూడెంట్స్ అభివృద్ధి చేశారు. టీమ్ సెరెస్ అనే ఐదుగురు విద్యార్థుల బృందం తమ స్వస్థలాల్లోని పరిస్థితుల నుంచి స్ఫూర్తి పొంది,
హైదరాబాద్‌కు సమీపంలోని పటాన్చెరు వద్ద ఏర్పాటు చేసిన ఎయిర్ సపరేషన్ యూనిట్ (ఏఎస్యూ)లో ఉత్పత్తిని ప్రారంభించినట్టు ప్రాక్సెయిర్ ఇండియా లిమిటెడ్ (లిండే) ప్రకటించింది.
వ్యవసాయంలో పెట్టు బడులు తగ్గి, దిగుబడులు పెరగాలంటే భూసార పరీక్షలు తప్పనిసరి. వాస్తవానికి 90 శాతం రైతు లు పంటకు కావాల్సిన పోషక విలువలు తమ భూమిలో ఉన్నాయో లేదో తెలుసుకోకుం డానే పంటలు సాగు చేస్తున్నారు. దిగుబ�
వరి దిగుబడులు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. స్థూలపోషకాలతోపాటు సూక్ష్మపోషకాల లోపంతో మొక్క ఎదుగుదల మందగిస్తుంది. వరి, ఇతర ప్రధాన పంటల్లో జింక్ పోషక లోపం ప్రధాన సమస్యగా మారింది.