Nano Urea | మే 1 నుంచి మార్కెట్లోకి నానో యూరియా ప్లస్
నానో యూరియా ప్లస్ ఎరువును మే 1 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంచుతామని ఇఫ్కో సోమవారం ప్రకటించింది.
Nano Urea | న్యూఢిల్లీ: నానో యూరియా ప్లస్ ఎరువును మే 1 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంచుతామని ఇఫ్కో సోమవారం ప్రకటించింది. దీని ఉత్పత్తి ఈ వారం నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. పంటలు ఎదిగేటపుడు ముఖ్యమైన సమయాల్లో నత్రజని అవసరాలను తీర్చేందుకు నానో యూరియా ప్లస్ ఉపయోగపడుతుందని తెలిపింది.
నానో యూరియాను ఆధునికీకరించి తయారు చేస్తున్నదే నానో యూరియా ప్లస్ ఎరువు. ప్రస్తుతం 1-5 శాతం వెయిట్ బై వెయిట్ నత్రజనితో కూడిన నానో యూరియాను అందిస్తున్నది. నానో యూరియా ప్లస్లో నత్రజని 16 శాతం వెయిట్ బై వెయిట్ ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

