నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌గా మారింది. ప్రతి పనికి ఓ రేటు కట్టి మరీ పైసలు వసూలు చేస్తున్నారు. కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా పని కావడం లేదు.
నిర్మల్, మే 27: నిర్మల్ మున్సిపాలిటీలో పీహెచ్సీ వర్కర్ల నియామక ప్రక్రియను నిలిపి వేస్తునట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం క్యాంప్ ఆఫీస్‌లో మంత్రి ఇంద్రకరణ్ �