మంత్రి ఐకే రెడ్డి | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
మహిమాన్వితం.. గండిరామన్న ఆలయం నేటి నుంచి దత్త జయంతి వేడుకలు ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ నిర్వాహకులు వేడుకలకు హాజరుకానున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ అర్బన్, జూలై 21 : ఆధ్యాత్మికతకు కేంద్ర బి�
బల్దియాల్లో ప్రకృతి వనాలు వార్డులో వనం ఏర్పాటుకు చర్యలు ఒక్కో దానికి రూ.2 నుంచి5 లక్షల వరకు నిధులు నిర్మల్ జిల్లాలోవేగంగా పూర్తవుతున్న పనులు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు నిర్మల్ అర్బన్, జూలై 21 : ప్రజా
నిజామాబాద్ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి గంగాధర్ గౌడ్నిర్మల్ అర్బన్/ ముథోల్, జూలై 19: ఉనికి కోసమే రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నా డని, నిజామాబాద్ ఎమ్మెల్స�
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీభైంసా టౌన్, జూలై 19: పండుగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పిలుపు నిచ్చారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మతపెద్దలతో, అ ధికారులతో సోమ�
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డినిర్మల్ కలెక్టరేట్లో అధికారులతో సమావేశంనిర్మల్ చైన్గేట్, జూలై 17 : గడువులోగా పనులు పూర్తి కాకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి అల్లో
55 గురుకులాలు.. 4,400 సీట్లు..పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు..ఎదులాపురం/నిర్మల్ అర్బన్, జూలై 17 : గురుకుల పాఠశాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అర్హత పరీక్షకు అధికారులు అన్ని ఏర�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 23 సెంటర్లుపరీక్ష రాయనున్న 4696 మంది విద్యార్థులుపరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్కొవిడ్ నిబంధనలు అమలునిర్మల్ అర్బన్, జూలై 16 : పాలిటెక్నిక్ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరం�
నిర్మల్ టౌన్, జూలై 16 : తెలంగాణ సర్కారు కృషితోనే క రోనా ఒకటి, రెండు దశలను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, థర్డ్వేవ్పై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. నిర్మల్
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్రావు120కిపైగా అర్జీలుఉట్నూర్, జులై 15: ఏజెన్సీలో బాలల హక్కుల ను రక్షించేందుకే బాల అదాలత్ నిర్వహించామని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్�