స్కంధమాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన సరస్వతి అమ్మవారు
సరస్వతి అమ్మవారు | బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో 5 వరోజు శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం స్కంధమాత అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.

నిర్మల్ : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో 5 వరోజు శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం స్కంధమాత అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి పెరుగు అన్నం, (దద్దోజనం) నైవేద్యంగా సమర్పించారు. కాగా, శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించేలా ఆలయ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుంది.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

