న్యాల్కల్, జనవరి 26: సరస్వతీ నమస్తుభ్యం.. వరదే కామరూపిణీ.. శ్లోకాలతో అమ్మవారి సన్నిధి మార్మోగింది. చదువుల తల్లి సరస్వతీ దేవికి అభిషేకాలు, కుంకుమార్చనలు, సరస్వతీ యాగం, హారతి తదితర ప్రత్యేక పూజలు చేశారు.
ఘనంగా వసంతపంచమి సరస్వతీమాతకు ప్రత్యేక పూజలు చిన్నారులకు అక్షరాభ్యాసం మహబూబ్నగర్టౌన్, ఫిబ్రవరి 5 : వసంతపంచమి వే డుకలను జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా సరస్వతీమాతకు ప్రత్యేక �
సరస్వతి అమ్మవారు | బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో 5 వరోజు శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం స్కంధమాత అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.