Home
Newzealand Test Series
Newzealand Test Series
-
"Virat Kohli | న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. లండన్ ఫ్లైట్ దిగిన కోహ్లీ"
2 years agoVirat Kohli : లండన్‌ను తన రెండో ఇల్లుగా మార్చుకున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) మళ్లీ స్వదేశం వచ్చేశాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ అనంతరం భార్యాబిడ్డలను చూసేందుకు వెళ్లిన విరాట్ సొంతగడ్డపై అడుగుపెట్టాడు."IND vs NZ | 60 పరుగులకే ఆలౌట్ అయితే వెనకపడినట్లే: టామ్ లాథమ్"
5 years agoIND vs NZ | ముంబై టెస్టులో ఘోర పరాజయంపై కివీస్ తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ స్పందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిల్యాండ్ జట్టు కేవలం 62 పరుగులకే కుప్పకూలింది."IND vs NZ | స్పిన్నర్లపై మయాంక్ ఒత్తిడి పెంచాడు: డారియల్ మిచెల్"
5 years agoIND vs NZ | న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్.. తమ స్పిన్నర్లపై ఒత్తిడి పెంచాడని కివీస్ బ్యాటర్ డారియల్ మిచెల్ అన్నాడు."Virat Kohli | అంపైర్‌పై కోహ్లీ సెటైర్.. స్టంప్ మైక్‌లో రికార్డయిన వీడియో వైరల్"
5 years agoVirat Kohli | కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే ఈ సిరీస్‌లో అంపైరింగ్ తప్పిదాలు క్రికెట్ ప్రేమికుల మధ్య పెద్ద చర్చగా మారాయి."Virat Kohli | ముంబై టెస్టులో అవుటైన తర్వాత కోహ్లీ రియాక్షన్ వైరల్"
5 years agoVirat Kohli | కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సారధి విరాట్ కోహ్లీ.. 36 పరుగులకే అవుటయ్యాడు. న్యూజిల్యాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర వేసిన ఇన్నింగ్స్ 63వ ఓవర్లో కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు."IND vs NZ | ముగిసిన మూడో రోజు ఆట.. భారత్ ఆధిపత్యం"
5 years agoIND vs NZ | ముంబై వేదికగా జరుగుతున్న టెస్టులో భారత జట్టు పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తోంది. న్యూజిల్యాండ్ జట్టు ముందు ఏకంగా 540 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన టీమిండియా.. వారిని ఒత్తిడిలో పడేసింది."IND vs NZ | మరో వికెట్ కోల్పోయిన కివీస్.. బ్లండెల్ రనౌట్"
5 years agoIND vs NZ | ముంబై వేదికగా జరుగుతున్న భారత్, న్యూజిల్యాండ్ రెండో టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మూడో రోజు 276 పరుగుల వద్ద డిక్లేర్ చేసి కివీస్ ముందు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది."IND vs NZ | ఈసారి అక్షర్.. నాలుగో వికెట్ కోల్పోయిన కివీస్"
5 years agoIND vs NZ | అశ్విన్ దెబ్బకు స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయిన న్యూజిల్యాండ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడింది. డారియల్ మిచెల్ (60), హెన్రీ నికోల్స్ (26 నాటౌట్) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడ్డారు"IND vs NZ | మూడో వికెట్ కూల్చిన అశ్విన్.. టేలర్ అవుట్"
5 years agoIND vs NZ | ముంబై టెస్టులో అశ్విన్ చెలరేగుతున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యంతో బరిలో దిగిన కివీస్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. బౌలింగ్‌కు వస్తే చాలు వికెట్ తీసేందుకు అన్నట్లు అతని బౌలిం�"IND vs NZ | ఓపెనర్లిద్దరినీ పెవిలియన్ చేర్చిన అశ్విన్"
5 years agoIND vs NZ | రవిచంద్రన్ అశ్విన్ మరో వికెట్ కూల్చాడు. ముంబై టెస్టులో కివీస్ బ్యాట్స్‌మెన్‌కు అశ్విన్ పీడకలగా మారాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో సత్తా చాటిన ఈ వెటరన్ స్పిన్నర్.."IND vs NZ | దెబ్బకొట్టిన అశ్విన్.. తొలి వికెట్ కోల్పోయిన కివీస్"
5 years agoIND vs NZ | భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిల్యాండ్ జట్టును భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ చివరి బంతికి న్యూజిల్యాండ్ తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ (6)ను ఎల్�"IND vs NZ | రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్.. కివీస్ విజయలక్ష్యం ఎంతంటే"
5 years agoIND vs NZ | తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిల్యాండ్‌ను అత్యంత స్వల్పస్కోరుకే ఆలౌట్ చేసిన భారత జట్టు.. ఫాలో ఆన్ అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్‌కు దిగింది. గాయపడిన గిల్ స్థానంలో ఛటేశ్వర్ పుజారా (47)"ఒకే ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసిన అజాజ్"
5 years agoజిమ్ లేకర్, అనిల్‌కుంబ్లే సరసన పటేల్ భారత్ తొలి ఇన్నింగ్స్ 325, న్యూజిలాండ్ 62 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్ 69/0 l 332 పరుగుల ఆధిక్యంలో టీమ్ఇండియా లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ అద్భుతః అనదగ్గ రీతిలో వి�"Ashwin | క్లీన్‌బౌల్డ్ అయినా రివ్యూ కోరిన అశ్విన్.. తర్వాత ఏం జరిగిందో చూడండి!"
5 years agoAshwin | భారత్, న్యూజిల్యాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచుల్లో హాట్ టాపిక్‌గా మారిన అంశం అంపైరింగ్. కివీ స్పిన్నర్ అజాజ్ పటేల్ పది వికెట్లు తీసినా.. కోహ్లీ డకౌట్ అయినా వీటన్నింటికన్నా"IND vs NZ | ముగిసిన రెండో రోజు ఆట.. భారత్‌దే ఆధిపత్యం"
5 years agoIND vs NZ | కివీస్‌తో జరుగుతన్న రెండో టెస్టు రెండో రోజు భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి రోజు సెంచరీ సాధించిన మయాంక్ అగర్వాల్ (150, 38 నాటౌట్) అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ














