పాఠశాల విద్యకు సంబంధించి ఎన్సీఈఆర్టీ కీలక ప్రకటన చే సింది. 2024-25 విద్యా సంవత్సరంలో 3, 6 తరగతులకు కొత్త సిలబస్‌తో కొత్త పాఠ్యపుస్తకాలను తీసుకొస్తున్నామని, మిగతా తరగతుల కు ఎలాంటి మార్పులూ లేవని వెల్లడించింది.
ఇంటర్మీడియట్ కోర్సుల సిలబస్ సమగ్రంగా మారనున్నది. వచ్చే విద్యాసంవత్సరం కల్లా కొత్త సిలబస్ అందుబాటులోకి రానున్నది. శుక్రవారం నిర్వహించిన ఇంటర్ బోర్డు సమావేశంలో సిలబస్ మార్పు, కొత్త సిలబస్ ఖరారుకు
విద్యార్థుల నైపుణ్యాభివృద్ధే ధ్యేయంగా విశ్వవిద్యాలయాలకు నూతన సిలబన్ను ఇప్పటికే సిద్ధం చేశామని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్సీ అగ్రవాల్ చెప్పా రు.